Kuwait Expat Quota Bill : 8 Lakh Indians May Have To Leave Kuwait || Oneindia Telugu

2020-07-07 1

The legal and legislative committee of Kuwait's National Assembly has approved the draft expat quota bill which could result in 8 lakh Indians leaving the country. The National Assembly's legal and legislative committee has determined that the draft expat quota bill is constitutional, Gulf News reported citing a local media report.
#KuwaitExpatQuotaBill
#Kuwait
#Indians
#Gulf
#Kuwaitnews
#SheikhSabahAlKhalidAlSabah

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని కువైట్‌కు వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయుల కార్మికుల మనుగడ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. కనీసం ఎనిమిది లక్షల మంది భారతీయ కార్మికులు ఉపాధిని కోల్పోవడమే కాదు.. కువైట్‌లో నివసించడం కూడా ఇప్పుడు కష్టతరంగా మారబోతోంది